హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రీ సర్వేలో రాజకీయ జోక్యం వద్దు

PPM: రీ సర్వేకు సంబంధించిన నోటీసులను రాజకీయ పార్టీ నాయకుల ద్వారా రైతులకు అందజేయడం సరికాదని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కోశాధికారి కొల్లి సాంబమూర్తి, గిరిజన సంఘం మండల నాయకులు కొండగొర్రె మధు అన్నారు. రీ సర్వే నోటీసులను అధికారులు నేరుగా రైతులకు అందజేసి, సర్వే తేదీ, సమయం, ప్రదేశాన్ని స్పష్టంగా తెలియజేయాలని డిమాండ్ చేశారు.