విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రభుత్వ రంగంలోనే కొనసాగిస్తూ సెయిల్‌లో విలీనం చేయాలని విశాఖ స్టీల్ గుర్తింపు యూనియన్ ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి డీ.ఆదినారాయణ డిమాండ్ చేశారు. ప్లాంట్ పరిరక్షణ కోసం జీవీఎంసీ కార్యాలయం ఎదురుగా గాంధీ విగ్రహం వద్ద కొనసాగుతున్న దీక్షా శిబిరం ఆదివారం 1,977వ రోజుకు చేరింది.
ఆంధ్రప్రదేశ్
VIDEO: 'విశాఖ ఉక్కును సెయిల్‌లో విలీనం చేయాలి'


