హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

హమాలి కార్మికుల రేట్ల ఒప్పందం ఎంతంటే..!

ELR: పెదవేగి(m)వంగూరులోని గౌతమి ఆగ్రో ఇండస్ట్రీస్‌లో IFTU అనుబంధ లోడింగ్, అన్ లోడింగ్ హమాలి కార్మికుల కూలీ రేట్ల ఒప్పందం ఆదివారం జరిగింది. ఈ ఒప్పందం ఏడాది పాటు అమలులో ఉంటుందని IFTU జిల్లా ప్రధాన కార్యదర్శి బద్దా వెంకట్రావు తెలిపారు. ప్రస్తుతం బాక్స్‌కు రూ. 1.25 పైసలు ఉండగా, మరో 25 పైసలు పెంచి రూ. 1.50 కి సవరించినట్లు పేర్కొన్నారు.