హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: గణేష్ ఉత్సవాలకు డీజే నిషేధం: సీఐ

SS: పుట్టపర్తిలో గణేష్ ఉత్సవాల సందర్భంగా డీజేల వినియోగంపై పూర్తి నిషేధం విధించినట్లు సీఐ యువరాజ్ తెలిపారు. ఉత్సవాల నిర్వహణలో పోలీస్ నిబంధనలు, సుప్రీంకోర్టు మార్గదర్శకాలను నిర్వాహకులు తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేశారు. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వేడుకలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని సూచించారు.