NDL: యాగంటి ఉమామహేశ్వర స్వామి ఆలయానికి హైదరాబాద్‌కు చెందిన లలిత చంద్రకాంత్, కనకదుర్గ దంపతులతో పాటు మరో దాత విజయ రామ్ కలిపి రూ.20,232 విరాళంగా ఆదివారం అందజేశారు. ఈ మొత్తాన్ని ఆలయం ఈవో పాండురంగా రెడ్డి, ఛైర్మన్ బండి మౌలీశ్వరారెడ్డికి అందజేశారు. దాతలకు ఆలయంలో ప్రత్యేక పూజలు చేయించి, తీర్థ ప్రసాదాలు అందజేశారు.
ఆంధ్రప్రదేశ్
యాగంటి ఆలయానికి విరాళం


