హైదరాబాద్: 28°C
తెలంగాణ

జిల్లాకు ఎస్సీ, ఎస్టీ కమిషన్ రాక

SRCL: జిల్లాలో రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ బక్కి వెంకటయ్యతో పాటు ఐదుగురు సభ్యులు సెప్టెంబర్ 1న పర్యటించనున్నారు. మంగళవారం ఉదయం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయానికి చేరుకోనున్న కమిషన్ బృందం.. ఉదయం 11 గంటలకు జిల్లా ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనుంది. జిల్లాలో ఎస్సీ, ఎస్టీలకు సంబంధించిన అంశాలపై చర్చించనున్నట్లు అధికారులు తెలిపారు.