హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: పేద విద్యార్థినికి సాయం అందజేత

NTR: మల్లాది సోనీ అనే విద్యార్థిని ఎంసెట్‌లో మంచి ర్యాంక్ సాధించి, సెయింట్ మేరీస్ కాలేజీలో ఇంజనీరింగ్ సీటు సాధించింది. ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో ఇంజనీరింగ్ విద్యకు అవసరమైన ఫీజు చెల్లించడం కష్టంగా మారింది. ఈ విషయాన్ని ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు దృష్టికి తీసుకెళ్లగా విద్యార్థినికి ఆర్థిక సాయం చేశారు.