VSP: జిల్లాలోని యారాడ బీచ్‌లో ఓ యువకుడు గల్లంతయ్యాడు. స్నానానికి వెళ్లిన నలుగురు అలల తాకిడికి గురయ్యాడు. వీరిలో అక్షయ్ కుమార్(20) నీటిలో గల్లంతు కాగా, మిగిలిన ముగ్గురు సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటనపై న్యూపోర్ట్ పోలీసులు విచారణ జరుపుతున్నారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
ఆంధ్రప్రదేశ్
యారాడ బీచ్‌లో యువకుడు గల్లంతు


