W.G: రావులపర్రు వెళ్లే ప్రధాన రహదారి అంతా చెత్తకుప్పలతో నిండిపోయింది. బయటి వ్యక్తులు వచ్చి ఇక్కడ చెత్తాచెదారాలు వేస్తున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.రోడ్డు పక్కన పేరుకుపోయిన చెత్త వల్ల దుర్వాసనవెదజల్లుతోందని, దోమలు పెరిగి అనారోగ్యాల బారిన పడుతున్నామని గ్రామస్తులు వాపోతున్నారు. అధికారులు వెంటనే స్పందించి చెత్త వేసే వారిపై చర్యలు తీసుకోండి.
ఆంధ్రప్రదేశ్
VIDEO: రహదారిపై చెత్తకుప్పలు..!


