MDCL: పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేయడంతో పాటు లైంగికదాడికి పాల్పడిన వ్యక్తిపై ఫిలింనగర్ PSలో కేసు నమోదైంది. పోలీసుల వివరాలిలా.. టాలీవుడ్‌లో కో-ఆర్డినేటర్‌గా పనిచేస్తున్న మహిళ(42) వద్ద నిందితుడు సుమన్ సిరాజ్ పెళ్లి నెపంతో రూ.10లక్షలు తీసుకొని ముఖం చాటేశాడు. ఈ నెల 26న ఎమ్మెల్యే కాలనీలోని హోటల్‌కి పిలిచి ఆమెపై లైంగికదాడికి పాల్పడి మాటదాటేశాడు.
తెలంగాణ
పెళ్లి నెపంతో లైంగికదాడి


