హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చిత్తూరు జిల్లా టాప్ న్యూస్ @12PM

★ కాణిపాకంలోని వినాయకస్వామి ఆలయంలో SEP 4న గోశాలలో గోపూజ: EO పెంచల కిషోర్
★ నగరి పరిధిలోని దేశమ్మ ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన MLA గాలి భాను ప్రకాష్
★ జిల్లాలో గ్యాస్ ఈ-కేవైసీకి రేపటితో ముగియనున్న గడువు
★ దొడ్డిపల్లిలో శ్రీ నాగాలమ్మ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న MLA గురజాల జగన్మోహన్