హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నంద్యాలలో పర్యటించిన ఎమ్మెల్యే బుడ్డా

NDL: నంద్యాల పట్టణంలో ఆదివారం శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి పర్యటించారు. పట్టణానికి చేరుకున్న ఆయనకు స్థానిక టీడీపీ నాయకులు పూలతో ఘనస్వాగతం పలికారు. పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన అనిత చిన్నపిల్లల ఆసుపత్రిని ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఘనంగా ప్రారంభించారు. చిన్నపిల్లలకు మంచి వైద్య సేవలు అందించాలని ఆయన డాక్టర్లకు సూచించారు.