హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'అడుగంటుతున్న పెద్దేరు'

AKP: ఎల్‌నినో ప్రభావం వల్ల వర్షాలు కురవక జలాశయంలో నీటి నిల్వలు తగ్గిపోతున్నాయి. జలాశయం గరిష్ఠ నీటిమట్టం 137 మీటర్లు. కనిష్ఠం 125.85 మీటర్లు కాగా, ప్రస్తుతం 128.70 మీటర్లకు చేరింది. జలాశయం ఇప్పటివరకు సుమారుగా 130 ఎంసీఎఫ్‌టీ నీటిని విడిచిపెట్టినట్టు, ఐదు, ఆరు రోజుల్లో నీటి సరఫరా ఆగిపోతుందని చెబుతున్నారు జలాశయం అధికారులు చెబుతున్నారు.