హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎన్ఎస్ఎస్ యూనిట్‌లో స్వచ్ఛభారత్ కార్యక్రమం

కృష్ణా: స్వచ్ఛభారత్ కార్యక్రమంలో భాగంగా చల్లపల్లి విజయ క్రాంతి డిగ్రీ కాలేజ్ విద్యార్థులు ఆదివారం చల్లపల్లి హైవే రోడ్ లో స్వాగత ద్వారా వద్ద నుండి కాసానగర్ వైపు రోడ్డు ఇరువైపులా ఉన్న ప్లాస్టిక్ వ్యర్ధాలను తీసివేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.