ప్రకాశం: మార్కాపురంలోని ఎస్సీ బాలికల హాస్టల్‌ను మంత్రి స్వామి ఆదివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థినుల పట్ల హాస్టల్ సిబ్బంది తీరు మారలేదంటూ తల్లిదండ్రుల నుంచి వచ్చిన ఫిర్యాదుల మేరకు మంత్రి హాస్టల్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా వంటగది, మరుగుదొడ్లను తనిఖీ చేసిన మంత్రి, హాస్టల్‌ను పరిశుభ్రంగా ఉంచాలని సిబ్బందిని హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: హాస్టల్‌ను పరిశుభ్రంగా ఉంచాలి: మంత్రి


