హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: ఎర్రపల్లిలో వ్యక్తిపై దుండగుల దాడి..!

అన్నమయ్య: రాజంపేట మండలం ఎర్రపల్లి వద్ద హరిబాబుపై శనివారం అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు రాళ్లతో దాడి చేశారు. ఈ ఘటనలో ఆయన తలకు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స కోసం రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మూకుమ్మడిగా దాడి చేసినట్లు బాధితుడు తెలిపాడు. ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.