VZM: ఎస్.కోటలో హిందూ ధర్మ ప్రదక్షిణలో భాగంగా SC,ST,BC కాలనీలో నూతన ఆలయాల నిర్మాణానికి TTD శ్రీవాణి ట్రస్ట్ నిధులు మంజూరైనట్లు స్దానిక MLA లలిత కుమారి ఆదివారం తెలిపారు. గత ప్రభుత్వంలో టైప్ సి ఆలయాలకు రూ.20 లక్షలు మంజూరు చేయగా కూటమి ప్రభుత్వం రూ.40 లక్షలు ఆలయాలు నిర్మాణానికి మంజూరు చేసిందని,ఆలయాలు కొత్తవలస,లక్కవరపుకోట, వేపాడకు మంజూరైనట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
'నూతన ఆలయాలకు నిధులు మంజూరు'


