KMM: రఘునాథపాలెంలో రూ.92.76 కోట్లతో స్టేడియం నిర్మాణానికి డీపీఆర్ సిద్ధం చేసినట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. జిల్లాలో క్రీడా, పర్యాటక రంగాల అభివృద్ధికి చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ఖమ్మంలో పూర్తయిన సింథటిక్ ట్రాక్‌ను అందుబాటులోకి తీసుకురావడంతో పాటు కొత్తగూడెం వర్సిటీ స్టేడియం పనులను వేగవంతం చేయాలని మంత్రి అధికారులకు సూచించారు.
తెలంగాణ
రఘునాథపాలెంలో స్టేడియానికి డీపీఆర్


