KDP: బ్రహ్మంగారిమఠం మండలం చీకటివారిపల్లిలో నూతన రామాలయ నిర్మాణానికి ఆదివారం భూమిపూజ నిర్వహించారు. గ్రామస్థుల సహకారంతో సుమారు రూ. 40 లక్షల వ్యయంతో ఆలయాన్ని నిర్మించనున్నట్లు తెలిపారు. ఆలయ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై తమవంతు సహాయ సహకారాలు అందించాలని గ్రామస్థులు పిలుపునిచ్చారు.
ఆంధ్రప్రదేశ్
నూతన రామాలయానికి భూమిపూజ


