హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రధాని ‘మన్ కీ బాత్’ వీక్షించిన బీజేపీ నేతలు

సత్యసాయి: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్వహించిన ‘మన్ కీ బాత్’ కార్యక్రమాన్ని పృథ్వీ నివాసంలో బీజేపీ నాయకులు వీక్షించారు. ప్రధాని ప్రసంగం తమలో స్ఫూర్తిని నింపిందని నేతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాజేష్, రాష్ట్ర సెల్ కన్వీనర్ చిరంజీవి రెడ్డి, రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబర్ కిరణ్ గౌడ్, మండల అధ్యక్షుడు సంఘాల ఆనంద్ పాల్గొన్నారు.