VSP: ప్రధాని నరేంద్ర మోదీ పాలనలో దేశంలో నిరుద్యోగం,ధరల పెరుగుదల,ఆర్థిక భారం పెరిగాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జె.వి. సత్యనారాయణమూర్తి విమర్శించారు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాల హామీ అమలు కాలేదని, పోటీ పరీక్షల పేపర్ లీకేజీలతో యువత భవిష్యత్తు దెబ్బతింటోందన్నారు.సెప్టెంబర్ 1న ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో ర్యాలీకి విశాఖ నుంచి కార్యకర్తలు బయలుదేరారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: 'మోదీ ప్రభుత్వాన్ని గద్దె దించాలి'


