KRNL: జిల్లాలో నీట్ పీజీ-2026 పరీక్ష ఆదివారం ప్రశాంతంగా కొనసాగింది. స్థానిక పుల్లారెడ్డి ఇంజినీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాన్ని కలెక్టర్ ఏ.సిరి పరిశీలించారు. పరీక్ష కేంద్రంలో అభ్యర్థులకు కల్పించిన సౌకర్యాలు, భద్రతా ఏర్పాట్లను ఆమె పరిశీలించారు. జిల్లా వ్యాప్తంగా 2,144 మంది అభ్యర్థులు నీట్ పీజీ పరీక్షకు హాజరయ్యారు.
ఆంధ్రప్రదేశ్
కర్నూల్‌లో సజావుగా నీట్ పీజీ పరీక్ష


