హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

డంపింగ్ యార్డును తలపిస్తున్న హడ్కో కాలనీ

PPM: గుమ్మలక్ష్మీపురంలోని హడ్కోకాలనీ వీధిలలో చెత్తా, చెదారం పేరుకుపోయి అధ్వానంగా తయారైందని స్థానికులు తెలిపారు. కాలనీలో పారిశ్యుద్ధ కార్యక్రమాలు చేపట్టడం లేదని దాంతో డంపింగ్ యార్డ్‌ను తలపిస్తుందన్నారు. గాలి వేస్తే చెత్తంతా ఇళ్లలోకి వస్తుందని స్థానికులు వాపోతున్నారు. అధికారులు స్పందించి పారిశుద్ధ పనులు చేపట్టి చెత్తను తొలగించాలి అని వారు కోరుతున్నారు