BPT: నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ నీటిమట్టం ఆదివారం నాటికి 537.60 అడుగులు ఉంది. ఇది 183.36టీఎంసీలకు సమానం. కుడికాలువ ద్వారా 6660 క్యూసెక్కులు, ఎడమ కాలువ ద్వారా 7029 క్యూసెక్కులు, ఎస్‌ఎల్‌బీసీ ద్వారా 2వేల క్యూసెక్కులు, మొత్తం ఔట్‌ప్లో వాటర్‌గా 15,689 క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం నుంచి ఇన్‌ప్లో వాటర్‌గా 15,689 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది.
ఆంధ్రప్రదేశ్
నాగార్జున సాగర్ నీటి సమాచారం


