NTR: అక్రమ కేసులు ఎక్కువ కాలం నిలవవని, చివరకు న్యాయం, ధర్మమే గెలుస్తాయని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. కొండపల్లిలో అక్రమ మైనింగ్‌ను ప్రశ్నించినందుకు నాటి వైసీపీ ప్రభుత్వం కక్ష సాధింపు ధోరణితో నమోదు చేసిన కేసులో దేవినేని ఉమాతో పాటు 18 మంది టీడీపీ నాయకులను న్యాయస్థానం నిర్దోషులుగా ప్రకటించింది.
ఆంధ్రప్రదేశ్
'అక్రమ కేసులు ఎక్కువ కాలం నిలవవు'


