అనంతపురం పెద్దాసుపత్రికి మీనాక్షి ఫౌండేషన్ వారు ఇటీవల వీల్‌చైర్లను అందించారు. పేషంట్ల కోసం వినియోగించాల్సి ఉండగా.. మందుల బాక్సుల తరలింపునకు ఉపయోగించడంపై రోగులు, నగర ప్రజలు విస్మయం చెందుతున్నారు. పేషంట్ల అవసరాలకు దాతలు ఇచ్చిన వీల్‌చైర్లను ఇతర అవసరాలకు వినియోగించడం సరికాదని పేర్కొంటున్నారు.
ఆంధ్రప్రదేశ్
అనంతపురం పెద్దాసుపత్రిలో వింత పరిస్థితి!


