గుంటూరు నగరంపాలెం పోలీస్‌స్టేషన్ పరిధిలోని వెంకటప్పయ్య కాలనీలో దారుణ హత్య జరిగిర ఘటన చోటు చేసుకుంది. పాత కక్షల నేపథ్యంలో ఈ హత్య జరిగినట్లు స్థానికులు చెప్తున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని హత్యకు గల కారణాలపై ఆరాతీస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చూరీకి తరలించారు. హత్యకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
ఆంధ్రప్రదేశ్
గుంటూరులో దారుణ హత్య


