NDL: డోన్ మండలంలోని గుమ్మకొండ గ్రామంలో నిర్వహించిన సాంప్రదాయ బండ లాగుడు పోటీలను డోన్ ఎమ్మెల్యే కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా పోటీల నిర్వాహకులను అభినందించి, పోటీల్లో పాల్గొన్న వారికి శుభాకాంక్షలు తెలిపారు. గ్రామీణ క్రీడలు, సంప్రదాయాలను పరిరక్షించడం అందరి బాధ్యత అని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
బండలాగుడు పోటీలు ప్రారంభించిన ఎమ్మెల్యే


