కృష్ణా: పెనమలూరు నియోజక వర్గంలో టిడ్కో గృహాల పరిచయ కార్యక్రమం ఉత్సాహంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే బోడె ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరై, ఆదివారం టిడ్కో గృహాలను పరిశీలించి లబ్ధిదారులతో ముచ్చటించారు. ఎన్నో ఏళ్లుగా సొంతింటి కోసం ఎదురుచూస్తున్న పేద, మధ్యతరగతి కుటుంబాలకు టిడ్కో ఇళ్లు ఆశాకిరణంగా నిలిచాయని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
లబ్ధిదారుల సొంతింటి కల సాకారం..!


