SKLM: పట్టణంలో నూతనంగా నిర్మించిన వైసీపీ కార్యాలయం ప్రారంభోత్సవం సోమవారం జరగనుంది అని మాజీ ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ తెలిపారు. వైసీపీ పార్టీకి చెందిన నాయుడు , కార్యకర్తలు, అనుబంధ విభాగాల నాయకులు, సభ్యులు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని , ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
రేపు వైసీపీ నూతన కార్యాలయం ప్రారంభం


