కృష్ణా: కంచికచర్లలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు, సేవా కార్యక్రమాలు, మెగా రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ప్రారంభించారు. రక్తదానం అనేది ఒక మహోన్నతమైన సేవా కార్యక్రమమని, మనం ఇచ్చే ఒక్క యూనిట్ రక్తం ఆపదలో ఉన్న ఒక నిండు ప్రాణాన్ని కాపాడగలదని అన్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రజలకు ఉపయోగపడతాయన్నారు
ఆంధ్రప్రదేశ్
రక్తదానంతో నిండు ప్రాణాన్ని నిలబెట్టండి: ఎమ్మెల్యే


