NTR: కంచికచర్లలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకుని మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఈ శిబిరాన్ని ప్రారంభించారు. రక్తదానం ప్రాణాలను కాపాడుతుందని, యువత సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలని ఆమె పిలుపునిచ్చారు. రక్తదాతలకు సర్టిఫికెట్లతో పాటు హెల్మెట్లను పంపిణీ చేశారు.
ఆంధ్రప్రదేశ్
రక్తదాతలకు సర్టిఫికెట్లతో హెల్మెట్‌ల పంపిణీ


