NTR: తిరువూరు సర్కిల్ ఇన్ స్పెక్టర్‌గా జి.గురుప్రకాశ్‌కు అటాచ్మెంట్ ఇచ్చారు. దీనికి సంబంధించి పోలీసు కమిషనర్ SV రాజశేఖరబాబు ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం గురుప్రకాశ్ టాస్క్‌ఫోర్స్‌లో పనిచేస్తున్నారు. ముందు ఆయన వన్ టౌన్ కొత్తపేట సర్కిల్ ఇన్ స్పెక్టర్‌గా పని చేశారు. ఇక్కడ పనిచేస్తున్న సీఐ కే గిరి బాబు టాస్క్‌ఫోర్స్‌కు బదిలీ చేశారు.
ఆంధ్రప్రదేశ్
తిరువూరు సర్కిల్ ఇన్ స్పెక్టర్‌గా గురుప్రకాశ్


