హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'PGRS సమస్యలపై క్యూఆర్ ద్వారా చెప్పండి'

ELR: పీజీఆర్ఎస్ ద్వారా అందిన సేవలపై ప్రజల అభిప్రాయాలను క్యూ ఆర్ కోడ్ ద్వారా తెలియజేయాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి ఆదివారం కోరారు. ప్రజలకు మరింత పారదర్శకమైన, జవాబుదారీతనంతో కూడిన సేవలను అందించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని, ఈ కార్యక్రమంలో భాగంగా పీజీఆర్ఎస్ ద్వారా అందించే సేవలపై ప్రజలను అభిప్రాయాలను క్యూఆర్ కోడ్ ద్వారా తెలపాలి.