కాకినాడ: రుణం ఇప్పిస్తామని డబ్బు తీసుకుని మోసం చేసిన ఇద్దరు ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థల ఏజెంట్లను సొమ్ములు చెల్లించడంతో పాటు పరిహారం ఇవ్వాలని కాకినాడ జిల్లా కన్స్యూమర్ ఫోరం తీర్పుచెప్పింది. తాటిపర్తికి చెందిన అప్పారావుకు ఇంటిపై రుణం ఇప్పిస్తామని చెప్పి మై మనీ మంత్ర సంస్థ ప్రతినిధులు చిందాడ సత్తిబాబు, ముక్కిడిమల్లి రామకృష్ణలు ఫీజుల రూపంలో డబ్బులు వసూలు చేశారు.
ఆంధ్రప్రదేశ్
లోన్ ఇప్పిస్తామని హ్యాండ్ ఇచ్చారు.. చివరకు షాక్!


