VSP: కొండపేట నూతన కాలనీలో విషాదకరణ ఘటన చోటు జరిగింది. కొండపేట నూతన కాలనీలో 482 గృహాలు వారికి ఎటువంటి మౌలిక వసతులు లేక ఇబ్బందులు పడుతున్నారు. ఆదివారం ఒక వ్యక్తి మృతి చెందగా స్మశానవాటిక లేక పక్క గ్రామం పాత పరదేశీపాలెంలో శ్మశానవాటికకు తీసుకెళ్లగా గ్రామస్థులు అడ్డగించారని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్
శ్మశానవాటికలో .. విషాదకరణ ఘటన!


