AKP: నర్సీపట్నం మున్సిపాలిటీలో ఎలినినో ప్రభావం స్పష్టంగా కనబడుతుంది. సరైన వర్షపాతం నమోదు కాకపోవడంతో భూగర్భ జలాలు అడుగంటాయి. అపార్ట్‌మెంట్ వాసులు నీళ్ల కోసం ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇలాంటి పరిస్థితులలో కొత్త బోర్లు వేస్తున్నప్పటికీ దాదాపు 200 అడుగుల లోతులో నీళ్లు లభిస్తున్నాయని వారు పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: అడుగంటుతున్న భూగర్భ జలాలు


