E.G: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆదివారం కుటుంబ సమేతంగా సందర్శించారు. ఈ సందర్భంగా విమానాశ్రయం నిర్మాణం, ఆకర్షణీయమైన డిజైన్, ఆధునిక సదుపాయాలను పరిశీలించారు. విమానాశ్రయం డిజైన్, కల్పిస్తున్న అత్యాధునిక సౌకర్యాలను చూస్తుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎంత వేగంగా అభివృద్ధి దిశగా అడుగులు వేస్తోందన్నారు.
ఆంధ్రప్రదేశ్
'భోగాపురం ఎయిర్‌పోర్ట్ రాష్ట్ర అభివృద్ధికి మరో కీలక మలుపు'


