TPT: సూళ్లూరుపేట పట్టణంలోని రద్దీగా ఉండే ప్రధాన వై జంక్షన్ వద్ద భారీ ఫ్లెక్సీ కింద భాగం విరిగి రోడ్డుపై పడింది.ఈదురుగాలులకు బలహీనమైన కర్రల సపోర్టు విరగడంతో ఫ్లెక్సీ కూలిపోయిందని స్థానికులు తెలిపారు. అదృష్టవశాత్తూ ఆ సమయంలో కింద ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. రద్దీ ప్రాంతాల్లో ప్రమాదకరంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం ఇకనైన మానుకోవాలి స్థానికులు కోరారు.
ఆంధ్రప్రదేశ్
సూళ్లూరుపేటలో తృటిలో తప్పిన పెను ప్రమాదం


