హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తాగునీటి చెరువా..ఈత కొలనా..!

కృష్ణా: మచిలీపట్నం నగరపాలక సంస్థ పరిధిలోని దాదాపు రెండు లక్షల మంది జనాభాకు తాగునీరు అందించే పుట్లమ్మ చెరువులు ఈత కొలనుల్ల మారాయి. ఈ చెరువుల్లో ఏకంగా గేదెలు ఈత కొడుతుండడం ఆశ్చర్యం. ఓ పక్క జిల్లాలోని పలు ప్రాంతాల్లో సరఫరా అవుతున్న కలుషిత తాగునీటితో డయేరియా బారిన పడి నానా ఇబ్బందులు పడుతుంటే నగరపాలక సంస్థ అధికారులకు మాత్రం ఇదేమి పట్టడం లేదు.