KDP: YCP అధికారంలో ఉన్నప్పుడు బలవంతపు ఏకగ్రీవాలు చేయించి, ఇప్పుడు ఏకగ్రీవాలపై జగన్ విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని జనసేన రాజంపేట పార్లమెంట్ సమన్వయకర్త అతికారి కృష్ణ అన్నారు. ఆదివారం సిద్ధవటంలో ఆయన మాట్లాడారు. పుంగనూరులో 85కి 85, మాచర్లలో 77కి 74 పంచాయతీలు అప్పట్లో ఏకగ్రీవం అయ్యాయని, అప్పుడు ఒప్పయిన ఏకగ్రీవాలు ఇప్పుడు ఎలా తప్పవుతాయని ప్రశ్నించారు.
ఆంధ్రప్రదేశ్
ఏకగ్రీవాలంటే జగన్‌కు ఎందుకంత భయం: కృష్ణ


