హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రహదారి నిర్మాణానికి శంకుస్థాపన

AKP: కశింకోట మండలం కన్నూరుపాలెం నుంచి తీడ గ్రామం మీదుగా తోటకూర పాలెం వరకు రహదారి నిర్మాణానికి కూటమి నాయకులు ఆదివారం శంకుస్థాపన చేశారు. ఐదు కిలోమీటర్ల పొడవు గల రహదారి నిర్మాణానికి రూ. 3.80 కోట్లు నిధులు మంజూరైనట్లు టీడీపీ నాయకులు మేడిశెట్టి సన్యాసినాయుడు, సిహెచ్ చైతన్య తెలిపారు.