హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

టీడీపీ నాయకుడు మృతి.. నేతల నివాళి!

AKP: బుచ్చయ్యపేట మండలం పి.భీమవరం గ్రామానికి చెందిన సీనియర్ టీడీపీ నాయకుడు పినపోలు వెంకటేశ్వరరావు మృతి చెందారు. ఆయన భౌతికకాయానికి మాజీ మంత్రి, భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, టీడీపీ జిల్లా అధ్యక్షుడు బత్తుల తాతయ్య బాబు, ఎమ్మెల్యే కె.ఎస్.ఎన్.ఎస్. రాజు తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు.