హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పల్లె ఉమాకు నేతల ఘన నివాళి

సత్యసాయి: మాజీ మంత్రి పల్లె రఘునాథ రెడ్డి సతీమణి ​పల్లె ఉమా వర్ధంతి సందర్భంగా ఆమె ఘాట్ వద్ద బీజేపీ రాష్ట్ర సేల్స్ కన్వీనర్ కణంపల్లి చిరంజీవి రెడ్డి, జిల్లా అధ్యక్షుడు కొనకొండ్ల రాజేష్ ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా పల్లె ఉమా సేవలను నేతలు స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.