KDP: సింహాద్రిపురం మండలంలోని అంకాలమ్మగూడూరు సమీపంలో ఆదివారం బైక్ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో బైక్‌పై వెళ్తున్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వ్యక్తి పులివెందులకు చెందినవాడిగా గుర్తించారు. ప్రమాదానికి గల కారణాలు, పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఆంధ్రప్రదేశ్
రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు


