E.G: కొవ్వూరులో మాజీ ఎమ్మెల్యే పెండ్యాల వెంకట కృష్ణారావు (కృష్ణబాబు) విగ్రహావిష్కరణ కార్యక్రమం ఆదివారం జరగనుంది. ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు రాజమహేంద్రవరం విమానాశ్రయానికి విచ్చేశారు. ఈ సందర్భంగా కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు స్పీకర్ అయ్యన్నపాత్రుడిని మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా స్వాగతం పలికారు.
ఆంధ్రప్రదేశ్
రాజమండ్రిలో స్పీకర్ కిస్వాగతం పలికిన ఎమ్మెల్యే


