CTR: చిత్తూరులోని దొడ్డిపల్లిలో వెలసిన శ్రీ సప్త కనికలమ్మ ఆలయంలో ఆదివారం జరిగిన నూతన దీప స్థంభం ప్రతిష్ట, నాగలమ్మకు నూతన మండపం, శ్రీ నాగాలమ్మ ప్రతిష్ట కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ఎమ్మెల్యే గురజాల జగన్‌మోహన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక నాయకులు ఎమ్మెల్యేకి స్వాగతం పలికారు. ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్
పూజల్లో పాల్గొన్న ఎమ్మెల్యే


