శ్రీకాకుళం జిల్లాలో చెరుకు సాగు గిట్టుబాటు కాక రైతులు ప్రత్యామ్నాయంగా ఈఐడీ చక్కెరని ఫ్యాక్టరీకి సరఫరా చేసి నెట్టుకొస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఫ్యాక్టరీ కూడా ఇటీవల క్రాప్ హాలిడే ప్రకటించడంతో చెరుకు పండిచే రైతులు ఆందోళన పడుతున్నారు ఒకవైపు చక్కెర ధరలు అమాంతం పెరిగిపోయి ప్రజలు అవస్థలు పడుతుంటే మరోవైపు చెరుకు అందక ఫ్యాక్టరీ చేతులెత్తేసింది.
ఆంధ్రప్రదేశ్
క్రాప్ హాలిడే ప్రకటించిన చక్కెర ఫ్యాక్టరీ


