హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: నేత్రదానంపై అవగాహన ర్యాలీ

VSP: 41వ జాతీయ నేత్రదాన పక్షోత్సవాల్లో భాగంగా ఆదివారం ఆర్‌కే బీచ్‌ రోడ్డులో నేత్రదానంపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. కాళీమాత ఆలయం నుంచి వైఎంసీఏ భవనం వరకు సాగిన ర్యాలీని డీఎంహెచ్‌వో డా. పి. జగదీశ్వరరావు, ప్రభుత్వ ప్రాంతీయ నేత్ర వైద్యశాల సూపరింటెండెంట్ డా. మీనాక్షి ప్రారంభించారు. వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు, వైద్య, నర్సింగ్‌ విద్యార్థులు పాల్గొన్నారు.