PPM: జిల్లాలో ఏనుగుల గుంపు పంటలను నాశనం చేస్తుండటంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. గత కొద్దిరోజులుగా కొమరాడ మండలంలో సంచరిస్తున్న గజరాజులు పంట పొలాల్లోకి ప్రవేశించి పంటలను తొక్కేస్తున్నాయి. ఇప్పటికే వర్షాభావ పరిస్థితుల కారణంగా అంతంతమాత్రంగానే సాగు సాగుతుండగా, ఏనుగుల గుంపు పంటలను ధ్వంసం చేయడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
పంటలను నాశనం చేస్తున్న ఏనుగుల గుంపు


